'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి'

'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి'

NZB: నిరుపేదలకు సొంత ఇంటి కల సాకరం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జిల్లాలో వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. రఘునాథ్ పల్లి మండలం మేకలగట్టు గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధనల మేరకు బిల్లులు పడతాయన్నారు.