ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో శ్రీముత్యాలమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవానికి బుధవారం మాజీ ఎమ్మెల్యే కిశోర్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామదేవతలతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలన్నారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.