పార్టీ నేతకు మాజీమంత్రి పరామర్శ

MBNR: బాలానగర్ మండలం హేమాజీపూర్ గ్రామ BRS పార్టీ అధ్యక్షుడు గంజాయి విష్ణు అనారోగ్యానికి గురై షాదినగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి లక్ష్మారెడ్డి సోమవారం ఆస్పత్రికిచేరుకొని విష్ణును పరామర్శించి ఆరోగ్యపరిస్థితులు అడిగితెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యచికిత్సలు అందించాల్సిందిగా ఆసుపత్రి వైద్యులకు ఆయన సూచించారు.