నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నల్గొండలో అర్జీలు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
➢ నకిరేకల్‌లో సీ.సీ రోడ్డు & డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం
➢ కనగల్‌లో ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి వ్యక్తి మృతి
➢ మర్రిగూడ మండలంలో ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్ల్ సస్పెండ్