జిల్లాలో మంత్రి పర్యటన ఆసుపత్రుల తనిఖీకి అవకాశం
MBNR: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, పాలమూరు ఇన్‌ఛార్జ్ దామోదర్ రాజనర్సింహ ఇవాళ పాలమూరులో పర్యటించానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు జిల్లాకు చేరుకోరున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, వైద్య విద్యార్థులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్నారు.