నైజీరియాలో 45 మంది మిలిటెంట్ల హతం

నైజీరియాలో 45 మంది మిలిటెంట్ల హతం

వాయువ్య నైజీరియాలో 45 మంది మిలిటెంట్లను ఆర్మీ మట్టుబెట్టింది. కట్సినాలోని డాన్‌మూసా ప్రాంతంలో సాయుధ మిలిటెంట్లు  స్థాని ప్రజలకు చెందిన పశువులను అపహరించుకుపోతున్నారు. దీంతో స్థానికులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో సర్కార్ సైన్యాన్ని పంపి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 45 మంది మిలిటెంట్లు మరణించారు.