మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రేపటి నుంచి యథావిదిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్ ప్రతీమా సింగ్
★ కౌడిపల్లిలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 9 మంది నిందితులు అరెస్ట్
★ చేగుంటలో భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
★ చేగుంటలో చికిత్స పొందుతూ యువకుడు మృతి