మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా
★ మహిళలకు, చిన్నారులకు 181, 1098 వంటి నంబర్లపై గ్రామాలలో అవగాహన కల్పిస్తాం: DWO జరీనా
★ జిల్లాలో నేరస్తులకు శిక్ష పడేలా చేసిన అధికారులను అభినందించిన ఎస్పీ జానకి
★ గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి