VIDEO: ఐదు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం.. ఏడుగురిపై కేసు నమోదు
MHBD: నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లి గ్రామ శివారు ఆకేరు వాగు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోని ఏడుగురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిర్రా రమేష్ బాబు తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.