పుంగనూరులో పెన్షన్ పంపిణీ ప్రారంభం

పుంగనూరులో పెన్షన్ పంపిణీ ప్రారంభం

CTR: పుంగనూరు మండలంలో బుధవారం ఉదయాన్నే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ప్రసన్నయ్యగారి పల్లిలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నట్లు చెప్పరు. గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు ఆనంద్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.