మొక్కజొన్న రైతులకు అగ్రిమెంట్

మొక్కజొన్న రైతులకు అగ్రిమెంట్

KMM: కొణిజర్ల మండలలోని కాచారం గ్రామంలో మొక్కజొన్న సాగు చేసే రైతులకు ఆర్గనైజర్ నుంచి అగ్రిమెంట్ ఇప్పించారు. ఈ సందర్భంగా ఏవోడీ. బాలాజీ మాట్లాడుతూ.. రైతులు మోసపోకుండా ఉండేందుకు కంపెనీల ఆర్గనైజర్లతో అగ్రిమెంట్ చేసుకోవలన్నారు. రైతులు ఆర్గనైజర్లతో ముందుగానే ఒప్పంద వ్రాయించుకుని, కంపెనీల నుంచి మొక్కజొన్న విత్తనాలు మాత్రమే వేసుకోవలని సూచించారు.