ట్రంప్ వార్నింగ్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి కౌంటర్

ట్రంప్ వార్నింగ్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి కౌంటర్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్‌కు ఇరాన్ విదేశాంగ మంత్రి కౌంటర్ ఇచ్చారు. 'మా దేశాన్ని కాపాడుకునేందుకు మాకు లిమిట్స్ లేవు. మమ్మల్ని మేం రక్షించుకునే హక్కు మాకు లేదని చెప్పే అధికారం ఎవరికీ లేదు. మా ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాం. అమెరికా చేసేది దాడి.. మాది రక్షణ.. మా దేశాన్ని మేం కాపాడుకుంటాం' అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.