జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో రోజురోజుకు ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలో అత్యధికంగా పెంట్లవెల్లి మండలం జటప్రోలు లో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. లింగాల 42.0°C, యంగంపల్లి 41.9°C, వెల్టూర్, బొల్లంపల్లి 41.8°C, కల్వకుర్తి 41.6°C, నాగర్ కర్నూల్ 41.5°C, తిమ్మాజిపేట 41.3°C, పెద్దకొత్తపల్లి 41.2, సిర్సనగండ్ల 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.