VIDEO: సింహాచలంలో వైభవంగా ఏకాదశి తిరువీధి పల్లకి సేవ

VIDEO: సింహాచలంలో వైభవంగా ఏకాదశి తిరువీధి పల్లకి సేవ

VSP: సింహాచలం వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఏకాదశి పురస్కరించుకొని వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం నుంచి సింహగిరిపై స్వామి వారి తిరువీది పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. వరాహలక్ష్మీనృసింహ స్వామి, అమ్మవార్లను సుందరంగా అలంకరించి పల్లకిలో ఉంచి, నాదస్వర, వేద మంత్రాలతో బేడా మండపంలో ఊరేగించారు.