ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే

ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే

WGL: రాయపర్తి మండల కేంద్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) నిధుల ద్వారా రూ. 20 లక్షల వ్యయంతో మంజూరైన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు, చిన్న ఆరోగ్య సమస్యలకు పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా చికిత్స పొందే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యమని ఆమె తెలిపారు.