కలెక్టర్ చేతుల మీదుగా రూ. 10 వేల చెక్కు అందుకున్న భరత్

KMR: నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి కాటేపల్లి భరత్ జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ భరత్‌కు రూ. 10 వేల చెక్కు, ప్రశంసాపత్రాన్ని ఇచ్చారు. విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు భరతను అభినందించారు.