రేపు భూదాన్‌ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ

రేపు భూదాన్‌ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ

KMM: ఖమ్మం భూదాన్‌ భూముల వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయంలో వెలుగుమట్ల భూదాన్‌ బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకు, ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు బాధితులకు ప్రభుత్వం సహకరించనుంది. ఈ నిర్ణయం భూదాన్‌ భూముల వివాదంలో బాధితులకు ఊరట కలిగించే పరిణామం.