నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASF: కాగజ్ నగర్ పట్టణంలో విధ్యుత్ లైన్ వర్క్ కారణంగా బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాలు, మున్సిపల్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.