కట్కూర్‌లో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
JN: బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, కనులపండువగా నిర్వహించబడింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.