లోక్ అదాలత్‌తో 3,416 కేసులు పరిష్కారం: ఎస్పీ
MBNR: జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరించినట్లు ఎస్పీ జానకి పేర్కొన్నారు. ఐపీసీ (IPC) కేసులు-524, డీడీ (DD) కేసులు – 794, ఈ -Petty) కేసులు - 1,979, సైబర్ క్రైమ్ కేసులు-119 ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, కోర్టుల పై ఉన్న భారం కూడా తగ్గినట్లు ఎస్పీ తెలిపారు.