ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం

ఉపాధి హామీ పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు ఉపాధి హామీ పథకం పనుల అమలుపై కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాలకు నిర్దేశించిన ఉపాధి హామీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ శంకరయ్య పనుల పురోగతిని వివరించారు.