VIDEO: 'ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం'

VIDEO: 'ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం'

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని కస్తూర్భ గాంధీ బాలికల పాఠశాలలో ఇవాళ ఎయిడ్స్ డే సందర్భంగా వైద్యాధికారులు విద్యార్థులకు 'ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం' నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిపై అపోహ పడొద్దని, సంపూర్ణ అవగాహన ఉండాలని సూచించారు. సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.