పోచారం ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల

పోచారం ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల

KMR: నాగిరెడ్డిపేట(M) పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. మంగళవారం ప్రాజెక్ట్ నుంచి పంట పొలాల సాగుకు 188 క్యూసెక్కుల నీటిని వదిలినట్లు అధికారులు వెల్లడించారు. 13 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతున్నట్లు పేర్కొన్నారు. FRL లెవెల్ 1,464 అడుగులకు గాను 1,448.79 అడుగులు ఉన్నట్లు తెలిపారు. 0.225 TMCల నీరు నిల్వ ఉంది.