శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @ 12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @ 12PM

★ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి: మంత్రి అచ్చెన్న
★ పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్
★ ఇచ్చాపురంలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు 
★ శ్రీకాకుళంలో తండ్రి మందలించాడని నదిలో దూకిన బాలుడు