BREAKING: గ్రామ సచివాలయాల పేరు మార్పు
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ సచివాలయాల పేరు మార్చింది. గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్స్‌గా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.