లోక్‌సభలో రచ్చ.. గొడవ మధ్యే క్వశ్చన్ అవర్

లోక్‌సభలో రచ్చ.. గొడవ మధ్యే క్వశ్చన్ అవర్

లోక్‌సభలో గందరగోళం కంటిన్యూ అవుతోంది. సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాల ఆందోళన మాత్రం ఆగలేదు. 'SIR' అంశంపై తక్షణం చర్చ జరగాల్సిందేనంటూ ఎంపీలు నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు. ఈ గొడవ మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను (Question Hour) కొనసాగిస్తున్నారు. చర్చకు అనుమతి ఇచ్చేదాకా తగ్గేదేలే అని విపక్షాలు పట్టుబడుతుండటంతో సభలో ఉద్రిక్తత నెలకొంది.