కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలి:మంత్రి

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలి:మంత్రి

SRPT: మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అమరవరపు వెంకటేశ్వర్లును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికల్లో ఆయనకు కేటాయించిన రింగ్ గుర్తుకు ఓటు వేయాలని తెలిపారు.