టాస్‌లో సర్పంచ్‌గా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి ..!

టాస్‌లో సర్పంచ్‌గా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి ..!

NGKL: తిమ్మాజిపేట మండలం వెంకయపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మద్దతుగల ఇందిరా, ప్రత్యర్థి వెంకటేశ్వరమ్మ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. మొత్తం 543 ఓటర్లు ఉండగా, 472 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలవడంతో రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో టాప్ నిర్వహించారు. అదృష్టం ఇందిరాను వరించింది.