రేపు జిల్లాస్థాయి చెస్ పోటీలు: DSDO
NDL: జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు DSDO రాజు తెలిపారు. ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులు ఈనెల 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే అర్హులని స్పష్టం చేశారు.