కూలిన బ్రహ్మంగారి నివాస గృహం

కూలిన బ్రహ్మంగారి నివాస గృహం

KDP: బ్రహ్మంగారిమఠంలో భారీ వర్షాల కారణంగా జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాస గృహం సరైన సంరక్షణ లోపించి కూలిపోయింది. ఈ ఘటనతో భక్తులు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ గృహాన్ని అధికారులు పరిరక్షించకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు.