బకాయిలు నిర్ణిత గడువు లోపు చెల్లించాలి: MLA

బకాయిలు నిర్ణిత గడువు లోపు చెల్లించాలి: MLA

HNK: అద్దె గదుల బకాయిలు నిర్ణీత గడువులోపు చెల్లించాలని పరకాల MLA రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఇవాళ పరకాల పట్టణ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖ అధికారులతో MLA సమీక్ష నిర్వహించారు. చెల్లించవలసిన బకాయి 4 విడతల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.