ఏకగ్రీవ పాలకవర్గానికి MLA అభినందన

ఏకగ్రీవ పాలకవర్గానికి MLA అభినందన

KMR: గాంధారి మండలం చెన్నాపూర్ గ్రామ సచివాలయ ఏకగ్రీవ పాలకవర్గాన్ని ఎల్లారెడ్డి MLA మదన్‌మోహన్ అభినందించారు. సర్పంచ్ సంగయ్య, ఉపసర్పంచ్ గోవిందు నాయక్ సహా వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా MLA వారికి శాలువాలు కప్పి సత్కరించారు. గ్రామస్థులందరూ ఐక్యంగా ఉండి, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని MLA సూచించారు.