శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ చికెన్ షాపుల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ నిమ్మాడలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మంత్రి అచ్చెన్నాయుడు
➢ లావేరు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన హెల్త్ డైరెక్టర్ పద్మావతి
➢ అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే గోవిందరావు