కెజీబీవీ ప్రిన్సిపాల్‌ను పరామర్శించిన వైసీపీ శ్రేణులు

SKLM: వేధింపులు కారణంగా ఆత్మహత్యయత్నానికి పాల్పడిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.మంగళవారం ఈ విషయం తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఎమ్మెల్సీలు కుంభ రవిబాబు సౌమ్యను పరామర్శించారు.