ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ స్థానిక ఎన్నికల నేపథ్యంలో రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్ అనుదీప్
★ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దు: ఎస్సై వీరేందర్
★ ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి: అడిషనల్ డీసీపీ ప్రసాద్
★ బోనకల్‌లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి