డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు..!

డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు..!

హైదరాబాద్-బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్ర సమీపంలో మంగళవారం కారు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంతో వెళ్తున్న  కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకు వెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.