కౌశల్య సర్వేను పరిశీలించిన బొబ్బిలి MPDO

కౌశల్య సర్వేను పరిశీలించిన బొబ్బిలి MPDO

VZM: బొబ్బిలి MPDO పీ.రవికుమార్ బుధవారం స్దానిక చింతాడలో కౌశల్య సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. సర్వేలో తప్పులు లేకుండా చూడాలని సూచించారు అనంతరం కంపోస్ట్‌ పిట్‌ పనులను పరిశీలించారు. ఐదు అడుగులు వెడల్పు, మూడు అడుగులు లోతుగా కంపోస్ట్‌ పిట్‌ గొయ్యి తవ్వాలని సూచించారు.