VIDEO: అధ్వానంగా కనుగులవానిపేట రోడ్డు మార్గం

VIDEO: అధ్వానంగా కనుగులవానిపేట రోడ్డు మార్గం

SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవానిపేట గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం అద్వానంగా తయారైందని వాహనదారులు అంటున్నారు. ఈ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా రాత్రి సమయంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డుని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.