పాలకొల్లులో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

పాలకొల్లులో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

W.G: పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ అమరజీవి పొట్టి శ్రీరాములు వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కూటమి నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.