మెడికల్ కిట్లు పంపిణీ చేసిన ఎస్పీ జానకి షర్మిల
NRML: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (ఏప్రిల్ 23) విధులకు నిర్మల్ జిల్లా నుంచి 28 మంది హోంగార్డులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ అప్రమత్తంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం సిబ్బందికి మెడికల్ కిట్లు పంపిణీ చేశారు.