మక్తల్ మున్సిపాలిటీ బ‌డ్జెట్ ఎంతంటే!

మక్తల్ మున్సిపాలిటీ బ‌డ్జెట్ ఎంతంటే!

MBNR: మక్తల్ మున్సిపాలిటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.10.54 కోట్ల అంచనా బడ్జెట్‌కు పాలకమండలి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఛైర్మన్ మానస, వైస్ చైర్మన్ శైవిరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఈ సమావేశంలో కమిషనర్ శ్రీరామ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత జరిగిన ఈ తొలి బడ్జెట్ సమావేశం అభ్యంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది.