హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కు 10 మంది ఎంపిక

హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కు 10 మంది ఎంపిక

SKLM: డ్రైవింగ్ లో పూర్తి నైపుణ్యాన్ని సాధించాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు.హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకున్న 32 అభ్యర్థుల్లో 10 మంది అభ్యర్థులను డ్రైవింగ్ శిక్షణకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో జెండా ఊపి డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమంను ఆయన ప్రారంభించారు.