సారపాక రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు

సారపాక రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు

BDK: సారపాక నుంచి మణుగూరు వెళ్లే రహదారి గుంతల మయమైందని నిన్న (శనివారం) నిరసన తెలుపగా అధికారులు స్పందించారని సీపీఎం బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. ఇందులో భాగంగా రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారని తెలిపారు. అనంతరం శాశ్వత పరిష్కారం కోసం బీటీ రోడ్డు వేయాలని కోరామన్నారు.