HPSలో అడ్మిషన్ కోసం లక్కీ డిప్

HPSలో అడ్మిషన్ కోసం లక్కీ డిప్

WNP: 2025-26 సంవత్సరంకుగాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో అడ్మిషన్ కొరకు అర్హులైన ఎస్సీ విద్యార్థులను దరఖాస్తులు ఆహ్వానించగా జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ నిర్వహించి ఒక విద్యార్థిని ఎంపిక చేసామని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లికార్జున్ తెలిపారు.