'విద్యార్థులకు పుస్తకాలు ఎంతో అవసరం'

'విద్యార్థులకు పుస్తకాలు ఎంతో అవసరం'

WNP: నేటి విద్యార్థులకు పుస్తకాలు ఎంతో అవసరమని, గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్, కస్తూర్బా స్కూల్లలో మంచి పుస్తకాలను అందజేయాలని శనివారం డీఈవో అబ్దుల్ ఘని కోరారు. పట్టణంలోని రాజీవ్ చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన నవ తెలంగాణ పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు.