VIDEO: జిల్లాలో 2లక్షల మంది ప్రయాణం

VIDEO: జిల్లాలో 2లక్షల మంది ప్రయాణం

CTR: జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా మహిళలు ఫ్రీ బస్ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారని DPTO రాము వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జిల్లాలోని మహిళలు రూ.94.03లక్షలు ఆదా చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతానికి గుర్తింపు కార్డు, జిరాక్స్ కాపీలు, సెల్‌ఫోన్లో చూపించినా అనుమతిస్తామన్నారు. భవిష్యత్తులో ఒరిజినల్ కార్డులు చూపించాలన్నారు.