పండ్లతో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

పండ్లతో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

KKD: తుని మండలం ఎస్.అన్నవరంలో కొలువైన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారిని శ్రావణమాసం, మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా సర్వ ఫలదాయినిగా వివిధ రకాల పండ్లు, పూలతో అలంకరించారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.