ఈ నెల 13, 14తేదీల్లో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు

NDL: ఈనెల 13, 14 తేదీల్లో ముని నాగలక్ష్మి జ్ఞాపకార్ధంగా రాష్ట్రస్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు NRA చెస్ అకాడమీ అధ్యక్షులు రవికృష్ణ, టోర్నమెంట్ డైరెక్టర్ రాజేష్ తెలిపారు. నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి ర్యాపిడ్ & బ్లిడ్స్ వేర్వేరు విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడాకారులకు భోజనవసతి కల్పిస్తామని వెల్లడించారు.