వాహరదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్సై

వాహరదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: ఎస్సై

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు రహదారిలో ఎస్సై మాధవరావు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-చలాన్లు విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.