విద్యుత్ తీగెలపై పడిన చెట్టు కొమ్మ

విద్యుత్ తీగెలపై పడిన చెట్టు కొమ్మ

WG: కొవ్వూరు కోర్టు ప్రాంగణంలో విద్యుత్ తీగలు పై సమీపంలోని నేరేడు చెట్టు కొమ్మపై పడి ఊగిసలాడింది. బుధవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు ఈ కొమ్మ విద్యుత్ తీఖలపై పడిందని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఈ తీగాల ద్వారా విద్యుత్ సరఫరా అవుతుండటంతో, ఈ మార్గంలో వెళ్ళేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా ట్రాన్స్‌కో అధికారులు స్పందించి కొమ్మ తొలగించాలని కోరుతున్నారు.